బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుల దాడి
అన్నమయ్య జిల్లాలో ఘటన.. ముగ్గురు యువకులపై కేసు నమోదు అన్నమయ్య జిల్లా: బస్సును ఆపలేదన్న కారణంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ముగ్గురు యువకులు దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌ను బైకులపై వెంబడించి మరీ కిందకు దింపి దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లి వద్ద ఆపాలని కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ బస్సును...