Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి..

పటాన్చెరులో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ఏర్పాటు కావడం సంతోషకరం ప్రాచీన్ గ్లోబల్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, మన భారత్: పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) సూచించారు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. పటాన్చెరు ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్య...

Read Full Article

Share with friends