Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

రాజన్న సిరిసిల్ల జిల్లా 31 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవానందం, గ్రామ సర్పంచ్ నిర్మల సురేష్ నాయక్ లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోకి తరలించి...

Read Full Article

Share with friends