రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటు ఎలా వేయాలో తెలుసుకోండి!
బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ ముద్ర వేసేటప్పుడు అప్రమత్తత అవసరం.. పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోయే అవకాశం మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)కు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించనుండటంతో ఓటర్లు ఓటు వేసే విధానంపై అవగాహన కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా...