మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న ఇందిరా గాంధీ 42 వర్ధంతి వేడుకలు
మొగుళ్ళపల్లి: అక్టోబర్ 31,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడారు.ఇందిరా గాంధీ చేసిన త్యాగాలు, చూపిన దైర్యం, ఎప్పటికి స్పూర్తిదాయమని కొనియాడారు.ఈ...