Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్య పరిరక్షణలో పట్టభద్రుల భాగస్వామ్యం కీలకం.. అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపు మన భారత్, హన్మకొండ: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఎన్నికల సమయంలో తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు....

Read Full Article

Share with friends