Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రులారా.. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పట్టభద్రుడి ఓటు కీలకం: ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నవంబర్ 6లోగా ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని పిలుపు మన భారత్, పాలకుర్తి: ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో పట్టభద్రుల పాత్ర ఎంతో కీలకమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు కలిగి ఉండటం...

Read Full Article

Share with friends