Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జర్నలిస్టు పల్లాటి జగన్ మృతి పట్ల ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంతాపం

మన భారత్, ఇబ్రహీంపట్నం:  సీనియర్ (నవతెలంగాణ దినపత్రిక) మంచాల మండల రిపోర్టర్ పల్లాటి జగన్ ఆకస్మిక మృతి పట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలిచిన జగన్ మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. జగన్ మృతి వార్త తనను ఎంతగానో కలచివేసిందని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి...

Read Full Article

Share with friends