భర్త మరణిస్తే భార్యకు పెన్షన్..
భర్త మరణిస్తే భార్యకు పెన్షన్.. మరిన్ని కేటగిరీలకు విస్తరించిన ప్రభుత్వం! వితంతు లేదా వృద్ధాప్య పెన్షన్‌కు అవకాశం.. 57 ఏళ్ల వయసు ఆధారంగా పెన్షన్ కేటాయింపు.. పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలి మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే, ఆయన భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేసే సదుపాయం ఉండేది. తాజాగా ఈ వెసులుబాటును మరిన్ని కేటగిరీలకు విస్తరించినట్లు...