Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాలమూరు రైతుల హక్కులను కాలరాస్తే సహించేది లేదు

డిండి లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: డీకే అరుణ మహబూబ్‌నగర్, మన భారత్: పాలమూరు ప్రాంత రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లక్ష్యాలను నీరుగార్చే విధంగా డిండి లిఫ్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సరికాదని పేర్కొన్నారు. డిండి లిఫ్ట్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయడంతో పాటు పాలమూరు...

Read Full Article

Share with friends