Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతర పోరాటం

రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతర పోరాటం బేల మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, బేల: అక్టోబర్ 30, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బేల మండల...

Read Full Article

Share with friends