ఇంద్రవెల్లి విప్లవ పుణ్యభూమికి పాదాభివందనం
పాంచజన్య సంకల్ప సభకు తరలివచ్చిన ప్రజలకు శతకోటి వందనాలు ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన కవిత మన భారత్, ఆదిలాబాద్: విప్లవ పోరాటాలకు, ఆదివాసీల ఆత్మగౌరవ ఉద్యమాలకు చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం చేస్తూ, పాంచజన్య సంకల్ప సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అధినేత్రి కల్వకుంట్ల కవిత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, అభిమానాలు, ఆశీర్వాదాలు తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత...