Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TRS ఎల్లారెడ్డిపేట మండల నూతన కమిటీ ఎన్నిక..

తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల అధ్యక్షుడిగా కదిరే భాస్కర్ గౌడ్... మహిళా మండల అధ్యక్షురాలుగా కులేరి మౌనిక. ముస్లిం కమిటీ మండల అధ్యక్షుడిగా హాజీ బాబా రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లారెడ్డిపేట మండల నూతన కమిటీని ఆ పార్టీ అధినేత కవిత శుక్రవారం ప్రకటించినట్లు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మజీద్ తెలిపారు. పార్టీ...

Read Full Article

Share with friends