ఫోన్ చూస్తోందని కన్నకూతురినే కడతేర్చిన తల్లి!
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి అసలు నిజం పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు మన భారత్, రంగారెడ్డి జిల్లా: చేతిలోని సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తోందని, చెప్పిన మాట వినడం లేదనే కోపంతో ఓ తల్లి కన్నకూతురినే హత్య చేసిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తొలుత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసిన తల్లి, పోలీసుల విచారణలో చివరకు అసలు విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదికలో...