Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిల్లర వివాదం.. కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ప్రయాణికురాలు!

బస్సు చక్రాల కిందపడి కండక్టర్‌కు తీవ్ర గాయాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చిల్లర విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం చివరకు ఆర్టీసీ కండక్టర్‌కు ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెట్టింది. బస్సులో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ ప్రయాణికురాలు కండక్టర్‌ను బయటకు తోసేయడంతో ఆయన బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Read Full Article

Share with friends