పట్టభద్రుల ఓటరు నమోదుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా రైల్వే ఉద్యోగులకు విజ్ఞప్తి కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులతో సమావేశం.. అర్హులైన ప్రతి పట్టభద్రుడు నమోదు చేసుకోవాలని పిలుపు మన భారత్ వరంగల్: రాబోయే వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరంగల్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాల పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన...