రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఎమ్మెల్యే సహాయం
రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణ సహాయం ఆటో బోల్తా పడటంతో స్పందించి బాధితులను సురక్షితంగా బయటకు తీసిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్, బజార్‌హత్నూర్: అక్టోబర్ 30, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆటోలో చిక్కుకున్న డ్రైవర్, ప్రయాణికులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించి రక్షించారు. ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించి క్షతగాత్రులకు సహాయం అందించడం ద్వారా ఆయన తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఇచ్చోడ నుంచి బజార్‌హత్నూర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో,...