కరువు మండలంగా ప్రకటించాలని రాస్తారోకో..
రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన .. మండల రైతులకు న్యాయం చేయాలని నాయకుల డిమాండ్ మన భారత్, తలమడుగు: అక్టోబర్ 30, తలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకిడి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా...