Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి ఎల్‌నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలి.. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మన భారత్ తెల్కపల్లి: మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా ప్రతి శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని...

Read Full Article

Share with friends