అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
గంజాయి నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలి.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 30: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ వన్ టౌన్...