ఓట్ చోరీకి నిరసనగా ఛలో ఢిల్లీ.. కాంగ్రెస్ శ్రేణుల పయనం
జగిత్యాలలో ఢిల్లీ బయలుదేరిన నాయకులు, కార్యకర్తల బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల: ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ఢిల్లీకి వెళ్లే...