Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీసీ బిడ్డలకే..

కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యావంతులకు అవకాశం.. సామాజిక న్యాయానికి ఆచరణలో ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకూ బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు, ఉద్యమ నేపథ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించిన నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక న్యాయం,...

Read Full Article

Share with friends