తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి..
క్షేత్రస్థాయిలో సహాయక చర్యల పరిశీలన రైతులు, నిరాశ్రయ కుటుంబాలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం – బాధితులకు అండగా ఉంటామని భరోసా కోనసీమ, అక్టోబర్ 30: సైక్లోన్ అర్నబ్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, నిరాశ్రయ కుటుంబాలు, నష్టపోయిన...