Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 30 (మన భారత్): హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా నిలవాలని ఆయన సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ పరిధిలో ఉన్న పోస్టాఫీస్...

Read Full Article

Share with friends