Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారి శ్రీధనకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపిన తల్లిదండ్రులు విజయసారథి దంపతులు మన భారత్ : చిన్నారి శ్రీధన రెండో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పూజ విజయసారథి దంపతులు తమ కుమార్తెకు ప్రేమపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి శ్రీధన జీవితంలో మరో మధురమైన మైలురాయిగా నిలిచిన రెండో పుట్టినరోజును పురస్కరించుకుని తల్లిదండ్రులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తమ గారాల పట్టి చిరునవ్వులు ఎల్లప్పుడూ ఇలాగే వికసించాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా...

Read Full Article

Share with friends