Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం కల్పించిన కవిత.. ఎన్నికల బాధ్యతల కోసం ప్రత్యేక కమిటీలు హైదరాబాద్, అక్టోబర్ 30 (మన భారత్): హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పటికే వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కవిత, రెండో స్థానంలోనూ బీసీ అభ్యర్థికే అవకాశం...

Read Full Article

Share with friends