Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంటాల తనిఖీ.. తూకాల్లో ఎలాంటి లోపాలు లేవు: మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

కలెక్టర్ ఆదేశాలతో అధికారుల సమక్షంలో పరిశీలన మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు మార్కెట్‌లోని అన్ని కాంటాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, రైతుల సమక్షంలో శుక్రవారం ఈ తనిఖీలు నిర్వహించారు. మార్కెట్ యార్డులో వినియోగంలో ఉన్న ప్రతి కాంటాను పరిశీలించి, తూకాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా...

Read Full Article

Share with friends