Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాహుల్ కాంబ్లే ఆత్మహత్య ఘటన.. సిబ్బందిపై కేసు నమోదు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30 ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీకి చెందిన యువకుడు రాహుల్ కాంబ్లే ఆత్మహత్య ఘటనకు సంబంధించి వైద్య, ఆసుపత్రి, పోలీసు సిబ్బందిపై కేసు నమోదైంది. రాహుల్ పట్ల ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రాహుల్ కాంబ్లేకు అక్కడ ఎదురైన పరిస్థితులే ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాయని ఆరోపిస్తూ...

Read Full Article

Share with friends