Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మన భారత్, చెన్నారావుపేట, అక్టోబర్ 29: రానున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ, నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. పట్టభద్రులు, విద్యావంతులు ఎదుర్కొంటున్న...

Read Full Article

Share with friends