Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహాత్మనగర్‌లో నూతన అంగన్‌వాడీ భవనం ప్రారంభం

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మన భారత్, కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల అభివృద్ధి, గర్భిణులు, బాలింతల సంక్షేమానికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అవసరమైన...

Read Full Article

Share with friends