ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి
తాగునీటి వృథాను అరికట్టాలి.. ముందస్తు చర్యలు చేపట్టాలి నిర్మల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సూచన మన భారత్, నిర్మల్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున పట్టణంలో తాగునీటి వినియోగం, పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సూచించారు. నీటి వృథాను నియంత్రిస్తూ భవిష్యత్తులో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని...