Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ మన భారత్, హైదరాబాద్: జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంప్‌యార్డ్ తరలింపు కోసం మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న...

Read Full Article

Share with friends