నీటి వృథాను అరికట్టేందుకు ‘పానీ’ యాప్.. ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ
ప్రతి కుటుంబం నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించుకోవాలి: మంత్రి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు మన భారత్, హైదరాబాద్: నీటి వృథాను అరికట్టి, జల వనరులను సంరక్షించేందుకు ప్రజలను భాగస్వాములను చేసే లక్ష్యంతో హైదరాబాద్ జలమండలి ‘పానీ మొబైల్ యాప్ (వాటర్ వారియర్స్)’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లోని జలమండలి...