రేకులకుంట అభివృద్ధికి రూ.2.8 కోట్లతో పనులు చేపట్టాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముంటిమడుగు కేశవరెడ్డి మన భారత్, బుక్కరాయసముద్రం: గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీ పరిధిలోని రేకులకుంట గ్రామంలో ఆయన ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరస నాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...