Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలి:

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓటరు నమోదు, ఎన్నికల సన్నాహాలపై సమీక్ష సమావేశం మన భారత్, స్టేషన్ ఘన్‌పూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఎన్నికల సన్నాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నేతృత్వంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదు పురోగతిని సమీక్షించి, ఎన్నికలకు సంబంధించిన...

Read Full Article

Share with friends