వ్యవసాయ రంగ అభివృద్ధిలో సహకార సంఘాలు..
వెంకటాపూర్ పీఏసీఎస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించిన మంత్రి సీతక మన భారత్, ములుగు జిల్లా: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు...