క్రాప్ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇవ్వాలి..
మూసీ ప్రాజెక్టును నిలిపివేసి రూ.1.50 లక్షల కోట్లతో రైతులను ఆదుకోవాలి కరువు సమయంలో గ్లోబల్ సమ్మిట్ ఎందుకు? అది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్ — బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో రైతులు సాగునీరు, విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి మూసీ సుందరీకరణ, ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు...