పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి..
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపు మన భారత్, పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ కాంగ్రెస్ అభివృద్ధికి...