కాంగ్రెస్ పాలన.. కరువు రాష్ట్రం: మాజీ మంత్రి జోగు
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కరువు రాష్ట్రంగా మారింది: మాజీ మంత్రి జోగు రామన్న నవంబర్ 1న ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ.. డైట్ మైదానంలో భూమిపూజ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతాంగానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని...