Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కంబ్లె రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం

వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి బాధిత కుటుంబానికి ఉద్యోగం, నష్టపరిహారం అందించాలి.. మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: ఎంబీఏ విద్యార్థి కంబ్లె రాహుల్ మృతి అత్యంత బాధాకరమని, ఆయన మరణానికి కారకులైన వారిని గుర్తించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ఉద్యోగం కల్పించడంతో...

Read Full Article

Share with friends