Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్

ఆదిలాబాద్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్ రూ.27,500 విలువైన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసు ఛేదింపు.. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 19 కేసులు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29, ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. న్యూ హౌసింగ్ బోర్డు, లైన్ నంబర్ 02లో జరిగిన ఈ...

Read Full Article

Share with friends