పంట నష్టాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి: కల్లెం కరుణాకర్ రెడ్డి
తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి పంట నష్టాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి.. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపికి కల్లెం కరుణాకర్ రెడ్డి వినతి మన భారత్, తలమడుగు: అక్టోబర్ 29 ూతలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని కలిసి...