కంబ్లె రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: మాజీ మంత్రి జోగు రామన్న
కంబ్లె రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: మాజీ మంత్రి జోగు రామన్న వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. బాధిత కుటుంబానికి ఉద్యోగం, నష్టపరిహారం అందించాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29 ఎంబీఏ విద్యార్థి కంబ్లె రాహుల్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఉద్యోగంతో పాటు...