రిమ్స్‌లో దళిత యువకుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలి
రిమ్స్‌లో దళిత యువకుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలి మూడు రోజుల్లో నిష్పక్షపాత నివేదిక ఇవ్వాలి.. బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.50 లక్షల పరిహారం అందించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స కోసం చేరిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్...