ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస చోరీలు.. ఐదుగురు నిందితుల అరెస్ట్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస చోరీలు.. ఐదుగురు నిందితుల అరెస్ట్ 12 చోరీ ఘటనల్లో ప్రమేయం.. 4 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్ ఫోన్లు, 50 కిలోల ఇత్తడి, రూ.8 వేల నగదు స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29 ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన ఐదుగురు నిందితులను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు బాల నేరస్థులు ఉన్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం...