రోడ్డుపై ధాన్యం కుప్పతో బైక్ ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
అక్రమ ఇసుక రవాణాపై మూడు కేసులు నమోదు – రహదారులపై ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – అక్రమ ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు: ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్లపల్లి, అక్టోబర్ 29 (మన భారత్): రహదారిపై పోసిన ధాన్యం కుప్ప కారణంగా బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మొగుళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు...