పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి..
తలమడుగు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి: తెలంగాణ రక్షణ సేన మండల కన్వీనర్ నిమ్మల గజానన్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29 ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్ పిలుపునిచ్చారు. ఈ సభకు తలమడుగు మండలంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన...