Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ ల పంపిణి..

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ.. అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 29 (జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని దేవుని గుట్ట తండా గ్రామ సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన వసతుల కల్పనలో గ్రామ...

Read Full Article

Share with friends