Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి..

డిమాండ్ నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. మండల సర్పంచుల హెచ్చరిక మన భారత్, తలమడుగు: అక్టోబర్ 29 ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల సర్పంచుల ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచులు వినతిపత్రంలో పేర్కొన్నారు. సాగు కోసం...

Read Full Article

Share with friends