పాఠశాల విద్యార్థులకు షూ ల పంపిణి..
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తాం విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన సర్పంచ్ నిర్మల సురేష్ నాయక్ మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 29 (జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కిష్టు నాయక్ తండా గ్రామ సర్పంచ్ నిర్మల సురేష్ నాయక్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ద్వారా వారు...